Quran Quote  :  Moses replied: "You shall find me, if Allah wills, patient"; - 18:69

కురాన్ - 74:52 సూరా సూరా ముద్దస్సిర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

بَلۡ يُرِيدُ كُلُّ ٱمۡرِيٕٖ مِّنۡهُمۡ أَن يُؤۡتَىٰ صُحُفٗا مُّنَشَّرَةٗ

అలా కాదు! వారిలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు విప్పబడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు[1].

సూరా సూరా ముద్దస్సిర్ ఆయత 52 తఫ్సీర్


[1] విప్పబడిన గ్రంథాలు అంటే : ము'హమ్మద్ ('స'అస), అల్లాహ్ (సు.తా.) యొక్క ప్రవక్త అని వ్రాయబడిన గ్రంథం ప్రతి ఒక్కరికి ఇవ్వబడాలని లేక దైవగ్రంథం ప్రతి ఒక్కరికి ఇవ్వబడాలని. చూడండి, 2:118. వారు ఇలా పలకడం వారి దురహంకారాన్ని సూచిస్తుంది.

సూరా ముద్దస్సిర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter