కురాన్ - 76:5 సూరా సూరా దహ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّ ٱلۡأَبۡرَارَ يَشۡرَبُونَ مِن كَأۡسٖ كَانَ مِزَاجُهَا كَافُورًا

నిశ్చయంగా, పుణ్యాత్ములు కాఫూర్ అనే ఒక చెలమ నుండి ఒక గిన్నెలో తెచ్చిన (పానీయాన్ని) త్రాగుతారు[1].

సూరా సూరా దహ్ర్ ఆయత 5 తఫ్సీర్


[1] చూడండి, 83:25-28.

సూరా దహ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter