కురాన్ - 80:6 సూరా సూరా అబసా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَأَنتَ لَهُۥ تَصَدَّىٰ

అతని పట్ల నీవు ఆసక్తి చూపుతున్నావు.[1]

సూరా సూరా అబసా ఆయత 6 తఫ్సీర్


[1] ఇక్కడ సూచించబడుతున్నది ఏమిటంటే విధేయులను ఉపేక్షించి, విముఖులయ్యే వారికి బోధన చేయటానికి, ఆసక్తి చూపనవసరం లేదు!

సూరా అబసా అన్ని ఆయతలు

Sign up for Newsletter