Quran Quote  :  They will say: 'If we had only listened and understood, we would not be among the inmates of the Blazing Fire.'� - 67:10

కురాన్ - 81:22 సూరా సూరా తక్వీర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَا صَاحِبُكُم بِمَجۡنُونٖ

మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు![1]

సూరా సూరా తక్వీర్ ఆయత 22 తఫ్సీర్


[1] చూడండి, 7:184 ఈ వాక్యం మక్కావాసులతో చెప్పబడింది. ఇంకా విశదమయ్యే విషయం ఏమిటంటే దైవప్రవక్త ('స'అస) ఒక మానవుడు మరియు అల్లాహ్ (సు.తా.) ఎన్నుకొన్న ప్రవక్త.

సూరా తక్వీర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter