కురాన్ - 84:16 సూరా సూరా ఇన్షికాక్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَلَآ أُقۡسِمُ بِٱلشَّفَقِ

కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను![1]

సూరా సూరా ఇన్షికాక్ ఆయత 16 తఫ్సీర్


[1] అష్-షఫఖు: సూర్యాస్తమయం తరువాత ఆకాశంలో కనబడే ఎరుపు, సంధ్యారుణిమ. అది 'ఇషా సమయం మొదలయ్యే వరకు ఉంటుంది.

సూరా ఇన్షికాక్ అన్ని ఆయతలు

Sign up for Newsletter