కురాన్ - 36:13 సూరా సూరా యాసీన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَٱضۡرِبۡ لَهُم مَّثَلًا أَصۡحَٰبَ ٱلۡقَرۡيَةِ إِذۡ جَآءَهَا ٱلۡمُرۡسَلُونَ

వారికి సందేశహరులను పంపిన ఆ నగరవాసుల[1] గాథను వినిపించు;

సూరా సూరా యాసీన్ ఆయత 13 తఫ్సీర్


[1] ఈ నగరం అంటాకియా (Antakiya) కావచ్చని కొందరు వ్యాఖ్యాతలన్నారు.

సూరా యాసీన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter