కురాన్ - 36:29 సూరా సూరా యాసీన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِن كَانَتۡ إِلَّا صَيۡحَةٗ وَٰحِدَةٗ فَإِذَا هُمۡ خَٰمِدُونَ

అది కేవలం ఒక పెద్ద ధ్వని[1] మాత్రమే! అంతే! వారంతా (ఒకేసారి) అంతం చేయబడ్డారు.

సూరా సూరా యాసీన్ ఆయత 29 తఫ్సీర్


[1] 'సయ్'హతున్: ధ్వని, అరుపు, గర్జన లేక శబ్దం. ఇంకా చూడండి, 36:49, 53, 38:15.

సూరా యాసీన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter