కురాన్ - 36:3 సూరా సూరా యాసీన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِنَّكَ لَمِنَ ٱلۡمُرۡسَلِينَ

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు సందేశహరులలో ఒకడవు.[1]

సూరా సూరా యాసీన్ ఆయత 3 తఫ్సీర్


[1] మక్కా ముష్రికులు: 'నీవు దైవప్రవక్తవు కావు!' అని ము'హమ్మద్ ('స'అస) తో అనేవారు. చూడండి, 13:43. దానికి జవాబుగా ఈ ఆయత్ అవతరింపజేయబడింది.

సూరా యాసీన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter