కురాన్ - 36:56 సూరా సూరా యాసీన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

هُمۡ وَأَزۡوَٰجُهُمۡ فِي ظِلَٰلٍ عَلَى ٱلۡأَرَآئِكِ مُتَّكِـُٔونَ

వారు మరియు వారి సహవాసులు (అజ్వాజ్), చల్లని నీడలలో, ఆనుడు ఆసనాల మీద హాయిగా కూర్చొని ఉంటారు.[1]

సూరా సూరా యాసీన్ ఆయత 56 తఫ్సీర్


[1] చూడండి, 4:57, 18:31 మరియు 55:4..

సూరా యాసీన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter