కురాన్ - 36:68 సూరా సూరా యాసీన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَمَن نُّعَمِّرۡهُ نُنَكِّسۡهُ فِي ٱلۡخَلۡقِۚ أَفَلَا يَعۡقِلُونَ

మరియు మేము ఎవరికి దీర్ఘాయువు నొసంగుతామో, అతని శారీరక రూపాన్ని మార్చుతాము. ఏమీ? వారు ఇది కూడా గ్రహించలేరా? [1]

సూరా సూరా యాసీన్ ఆయత 68 తఫ్సీర్


[1] చూడండి, 4:28.

సూరా యాసీన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter