Quran Quote  :  those who follow the ummi(Illiterate) Prophet, whom they find mentioned in the Torah and the Gospel with them - 7:157

కురాన్ - 52:43 సూరా సూరా తూర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَمۡ لَهُمۡ إِلَٰهٌ غَيۡرُ ٱللَّهِۚ سُبۡحَٰنَ ٱللَّهِ عَمَّا يُشۡرِكُونَ

లేక వారికి అల్లాహ్ గాకుండా మరొక ఆరాధ్య దేవుడు ఉన్నాడా? వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్ అతీతుడు.

సూరా తూర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter