కురాన్ - 83:14 సూరా సూరా ముతఫ్ఫిఫీన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

كَلَّاۖ بَلۡۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُواْ يَكۡسِبُونَ

అలా కాదు! వాస్తవానికి వారి హృదయాలకు వారి (దుష్ట) కార్యాల త్రుప్పు పట్టింది.[1]

సూరా సూరా ముతఫ్ఫిఫీన్ ఆయత 14 తఫ్సీర్


[1] రానా: అంటే పాపాల వల్ల హృదయం మీద ఏర్పడే మచ్చ. 'హదీస్'లో ఇలా ఉంది: "మానవుడు పాపం చేసినపుడు అతని హృదయం మీద ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది. ఒకవేళ అతడు పశ్చాత్తాప పడి ఆ పాపం మరల చేయకుంటే అది దూరమై పోతుంది. ఒకవేళ అతడు పాపం మీద పాపం చేస్తూ ఉంటే ఆ నల్లమచ్చ పెరుగుతుంది. చివరకు అది అతని హృదయం మీద పూర్తిగా క్రమ్ముకొంటుంది. అదే 'రానా' అని పేర్కొనబడినది." (తిర్మిజీ', ఇబ్నె-మాజా, ముస్నద్ అ'హ్మద్).

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now