కురాన్ - 83:6 సూరా సూరా ముతఫ్ఫిఫీన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَوۡمَ يَقُومُ ٱلنَّاسُ لِرَبِّ ٱلۡعَٰلَمِينَ

సర్వ లోకాల ప్రభువు సమక్షంలో ప్రజలు అందరూ నిలబడే రోజు.[1]

సూరా సూరా ముతఫ్ఫిఫీన్ ఆయత 6 తఫ్సీర్


[1] ఇది వారే చేస్తారు, ఎవరైతే పునరుత్థాన దినమున అల్లాహ్ (సు.తా.) ముందు నిలబడవలసి ఉందని నమ్మరో! వారికి అల్లాహ్ (సు.తా.) భయం లేదు, ('స'హీ'హ్ బు'ఖారీ).

సూరా ముతఫ్ఫిఫీన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter