కురాన్ - 83:9 సూరా సూరా ముతఫ్ఫిఫీన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

كِتَٰبٞ مَّرۡقُومٞ

వ్రాసి పెట్టబడిన (చెరగని) గ్రంథం.[1]

సూరా సూరా ముతఫ్ఫిఫీన్ ఆయత 9 తఫ్సీర్


[1] చూసిజ్జీన్, అంటే కారాగారం. ఇక్కడ చెరిగిపోకుండా నష్టం కాకుండా వ్రాసి పెట్టబడిన గ్రంథమని అర్థం.

సూరా ముతఫ్ఫిఫీన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter