కురాన్ - 83:4 సూరా సూరా ముతఫ్ఫిఫీన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَلَا يَظُنُّ أُوْلَـٰٓئِكَ أَنَّهُم مَّبۡعُوثُونَ

ఏమీ? ఇలాంటి వారు తిరిగి బ్రతికించి లేపబడరని భావిస్తున్నారా?

సూరా ముతఫ్ఫిఫీన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter