Quran Quote  :  Verily Allah does not change a people's condition unless they change their inner selves. - 13:11

కురాన్ - 16:3 సూరా సూరా నహల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِٱلۡحَقِّۚ تَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ

ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. వారు, ఆయనకు సాటి కల్పించే భాగస్వాముల (షరీక్ ల) కంటే ఆయన అత్యున్నతుడు.[1]

సూరా సూరా నహల్ ఆయత 3 తఫ్సీర్


[1] చూడండి, 10:5.

సూరా నహల్ అన్ని ఆయతలు

Sign up for Newsletter