Quran Quote  :  But I am indeed Most Forgiving to him who repents and believes and does righteous works and keeps to the Right Way." - 20:82

కురాన్ - 2:1 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

الٓمٓ

అలిఫ్-లామ్-మీమ్[1]

సూరా సూరా బకరా ఆయత 1 తఫ్సీర్


[1] సూరహ్ (అధ్యాయం) ప్రారంభంలో ప్రస్తావించబడిన ఈ విడి విడి అక్షరాలు ఖున్ఆన్ యొక్క అద్భుత స్వభావాన్ని సూచిస్తున్నాయి. ఇది బహుదైవారాధకుల ముందు పెట్టబడిన ఒక గొప్ప సవాలు, మరియు అరబ్బుల భాషలో ఈ అక్షరాలు ఉన్నప్పటికీ వారు ఈ విడి విడి అక్షరాలు ఇలా ప్రసావించబడటాన్ని వ్యతిరేకించ లేకపోయారు. అరబ్బులు ఆనాటి ప్రజలలో అత్యంత వాగ్ధాటి కలిగి ఉన్నప్పటికీ, వారు వీటికి సమానమైన దానిని తీసుకు రాలేకపోయారు. ఇది ఖుర్ఆన్ అల్లాహ్ నుండి అవతరించబడిన ఒక దివ్యావతరణ అని నిరూపిస్తున్నది.

Sign up for Newsletter