Quran Quote  :  And then no sooner the Trumpet is blown than there will remain no kinship among them that Day, nor will they ask one another. - 23:101

కురాన్ - 2:141 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

تِلۡكَ أُمَّةٞ قَدۡ خَلَتۡۖ لَهَا مَا كَسَبَتۡ وَلَكُم مَّا كَسَبۡتُمۡۖ وَلَا تُسۡـَٔلُونَ عَمَّا كَانُواْ يَعۡمَلُونَ

"ఇప్పుడు ఆ సంఘం గతించి పోయింది. అది చేసింది దానికి మరియు మీరు చేసింది మీకు. వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి మీరు ప్రశ్నించబడరు."[1]

సూరా సూరా బకరా ఆయత 141 తఫ్సీర్


[1] చూడండి, 35:18 మరియు 53:39.

Sign up for Newsletter