కురాన్ - 2:278 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَذَرُواْ مَا بَقِيَ مِنَ ٱلرِّبَوٰٓاْ إِن كُنتُم مُّؤۡمِنِينَ

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు మీరు (నిజంగా) విశ్వాసులే అయితే, మీకు రావలసిన వడ్డీని విడిచి పెట్టండి[1].

సూరా సూరా బకరా ఆయత 278 తఫ్సీర్


[1] 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 3, 'హదీస్' నం. 299. మరియు 'స. బు'ఖారీ పుస్తకం - 7, 'హ. నం. 845.

Sign up for Newsletter