మరియు మీరు అల్లాహ్ (పేరుతో) చేసే ప్రమాణాలు మిమ్మల్ని సన్మార్గం నుండి, దైవభీతి నుండి మరియు ప్రజలలలో శాంతి స్థాపించటం నుండి ఆటంకపరిచేవిగా కానివ్వకండి[1]. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
సూరా సూరా బకరా ఆయత 224 తఫ్సీర్
[1] మీరు కోపంలో ఉన్నప్పుడు కూడా ఫలానా వ్యక్తికి ఉపకారం చేయనని అల్లాహుతా'ఆలా పేరుతో ప్రమాణం చేయకండి. దీని కఫ్ఫారా 5:89లో విశదీకరించబడింది. చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 621.
సూరా సూరా బకరా ఆయత 224 తఫ్సీర్