Quran Quote  :  Whoever lived in this world as blind shall live as blind in the Life to Come; - 17:72

కురాన్ - 39:28 సూరా సూరా జుమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قُرۡءَانًا عَرَبِيًّا غَيۡرَ ذِي عِوَجٖ لَّعَلَّهُمۡ يَتَّقُونَ

అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖుర్ఆన్ ను, [1] ఏ విధమైన వక్రత లేకుండా అవతరింప జేశాము; బహుశా వారు దైవభీతి కలిగి వుంటారని.

సూరా సూరా జుమర్ ఆయత 28 తఫ్సీర్


[1] చూడండి, 12:2, 13:37, 14:4 మరియు 41:44.

సూరా జుమర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter