కురాన్ - 39:69 సూరా సూరా జుమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَأَشۡرَقَتِ ٱلۡأَرۡضُ بِنُورِ رَبِّهَا وَوُضِعَ ٱلۡكِتَٰبُ وَجِاْيٓءَ بِٱلنَّبِيِّـۧنَ وَٱلشُّهَدَآءِ وَقُضِيَ بَيۡنَهُم بِٱلۡحَقِّ وَهُمۡ لَا يُظۡلَمُونَ

మరియు భూమి తన ప్రభువు తేజస్సుతో వెలిగి పోతుంది [1] మరియు కర్మపత్రం వారి యెదుట ఉంచబడుతుంది, [2] ప్రవక్తలు మరియు (ఇతర) సాక్షులు రప్పింపబడతారు. [3] మరియు వారి మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు వారికెట్టి అన్యాయం జరుగదు.

సూరా సూరా జుమర్ ఆయత 69 తఫ్సీర్


[1] చూడండి, 14:48. "పునరుత్థాన దినమున ఈ భూమి మరొక భూమిగా మార్చబడుతుంది మరియు ఆకాశాలు కూడా." ఇంకా చూడండి 20:105-107. [2] చూడండి 17:13-14 మరియు 18:49. [3] చూడండి 6:130, 17:14, 24:24, 36:65 మరియు 41:20 వీటన్నింటిలో మానవుని అవయవాలు, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయని ఉంది. ఇక 4:41 లో ప్రవక్తలందరూ తమ తమ సమాజం వారికి సాక్ష్యులుగా ఉంటారని ఉంది.

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now